పల్లె అభివృద్ధిలో @PawanKalyan మార్క్… జాతీయ స్థాయిలో ఏపీకి 5 అవార్డులు🔥
గ్రామాభివృద్ధిపై ఉన్న నిబద్ధత, ప్రజల సంక్షేమంపై ఉన్న దృష్టి — ఇవన్నీ #PawanKalyan గారి నాయకత్వాన్ని మరోసారి ప్రతిబింబిస్తున్నాయి ✨
#PawanKalyanTransformsAP #the_pawankalyan_14 #PanchayatiRaj
@ONLY4JSP